Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్కకాట్ల కలకలం.. 3 నెలల్లో 45 మందికి వ్యాక్సిన్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 06, 2026 8:58 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కుక్కకాట్ల కలకలం.. 3 నెలల్లో 45 మందికి వ్యాక్సిన్ - Udayam
ఉప్పల్‌ పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. గత మూడు నెలల్లో 45 మందికి పైగా కుక్కకాటు బాధితులు పీహెచ్‌సీలో యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు సమాచారం. దీంతో వ్యాక్సినేషన్‌ కోసం కేంద్రం వద్ద బాధితులు క్యూ కడుతున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...