వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లి మండలం కుడుముసారి సచివాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 24 ఫిర్యాదులు అందాయని తహశీల్దార్ హనుమంతు త్రికోణి, ఎంపీడీవో లాలం సీతయ్య తెలిపారు. తాగునీరు, విద్య, ఆరోగ్యం, హౌసింగ్, ఐసీడీఎస్ తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి.
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు.
Comments
Loading comments...

