Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరుగుదల..

Follow Udayam Digital on Google
దివ్య శ్రీ Jul 31, 2026 1:44 PM అల్ ఇండియా జాతీయ
కుడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరుగుదల..  - Udayam Digital
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత కుడంకులం అణు కేంద్రంలోని నాలుగు రియాక్టర్ల నిర్మాణ వ్యయం దాదాపు 55 శాతం పెరిగింది. దీనివల్ల భవిష్యత్తులో విద్యుత్ టారిఫ్‌లు మరింత ప్రింకావచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.89,470 కోట్ల నుంచి రూ.1,38,330 కోట్లకు చేరింది. ఇందులో యూనిట్లు 3, 4 వ్యయం 72.9% పెరగగా, యూనిట్లు 5, 6 వ్యయం 39.9% పెరిగింది.

Comments

G
Loading comments...