వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మిన్నంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులకు నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నేటి స్వేచ్ఛా భారతావళికి ఆనాటి పోరాటాలే పునాదులని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.
Comments
Loading comments...

