Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

51వ వసంతంలోకి కేయూ 60 కోర్సులతో ప్రస్థానం

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 3:46 PM హన్మకొండ General
 51వ వసంతంలోకి కేయూ 60 కోర్సులతో ప్రస్థానం - Udayam
కాకతీయ విశ్వవిద్యాలయం 51వ వసంతంలోకి అడుగుపెడుతోంది. నాలుగు కోర్సులతో ప్రారంభమైన ప్రస్థానం ప్రస్తుతం 60 కోర్సులకు చేరింది. 2.50 లక్షలకుపైగా విద్యార్థులకు విద్య అందిస్తోంది. 62 ఎకరాల క్యాంపస్‌లో 19 వసతిగృహాలు, పలు కళాశాలలు ఉన్నాయి. అయితే అధ్యాపకుల కొరత వేధిస్తోంది. 485 మంది ఉన్న రెగ్యులర్‌ అధ్యాపకుల సంఖ్య ప్రస్తుతం 77కు పడిపోయింది.

Comments

G
Loading comments...