Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్టమంచి చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్లు చేయాలి

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 10, 2026 5:29 PM చిత్తూరుGeneral
కట్టమంచి చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్లు చేయాలి - Udayam
సెప్టెంబర్ 14న జరిగే వినాయక చవితిని పురస్కరించుకుని కట్టమంచి చెరువులో నిమజ్జన ఏర్పాట్లు చేపట్టాలని చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు కోరారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో కమిషనర్ నరసింహ ప్రసాద్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి బుక్‌లెట్‌ను అందించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ఎం.జి. రామభద్రతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...