Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్నం తెచ్చాకే టాయిలెట్ వాడాలంటూ..

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 8:21 AM జాతీయంGeneral
కట్నం తెచ్చాకే టాయిలెట్ వాడాలంటూ.. - Udayam
అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తూ ఏకంగా ఇంటిలోని మరుగుదొడ్డిని కూడా ఉపయోగించకుండా కట్టడి చేసిన అమానుష ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదుతో భర్త సహా కుటుంబ సభ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...