Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్కూరులో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి శ్రీకారం

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:26 AM సిద్దిపేటGeneral
కట్కూరులో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి శ్రీకారం - Udayam
అక్కన్నపేట మండలం కట్కూరు గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్మించనున్న ఎల్లమ్మ ఆలయ పనులకు సర్పంచ్‌ కొడముంజ బాలరాజు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ఆలయ నిర్మాణంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా అందరూ సహకరించాలని సర్పంచ్‌ కోరారు.

Comments

G
Loading comments...