Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య జరిగిన 72 గంటల్లోనే నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
vihar Aug 22, 2026 3:33 PM కాకినాడGeneral
హత్య జరిగిన 72 గంటల్లోనే నిందితుడి అరెస్ట్ - Udayam
భార్యను వేధిస్తున్నాడనే కోపంతో ముర్లా మణికుమార్ అలియాస్ గబ్బర్‌సింగ్‌ను కత్తితో నరికి చంపిన నిందితుడు కాకూరి చంద్రయ్యను అన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాలతో 72 గంటల్లోనే నిందితుడిని పట్టుకుని హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రత్తిపాడు కోర్టు సెప్టెంబర్ 3 వరకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంద్రయ్యను జైలుకు తరలించారు.

Comments

G
Loading comments...