వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా శంషాబాద్ నుంచి పాలమాకుల వెళ్లే మార్గంలో పంచర్ షాప్ నిర్వాహకుడిని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. కత్తెర గుర్తును బీసీల జీవితాల్లో మార్పు కోసం ఉపయోగించాలని సూచించారు. దశాబ్దాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ బీసీ రాజ్యం ఎందుకు అవసరమో వివరించారు.
బీసీల హక్కులు మరియు భవిష్యత్తు కోసం రాజకీయంగా చైతన్యం కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

