వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ZP ఛైర్‌పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా పదవీకాలం కొద్దిరోజుల్లో ముగియనుంది. దీంతో కత్తెర దంపతుల రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది.
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి లభించే ప్రాధాన్యంపై చర్చ జరుగుతోంది. తాడికొండ సీటుపై పార్టీ నుంచి హామీ కోసం వారు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పెంపు జరిగితే పరిస్థితులు అనుకూలిస్తాయని భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

