వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
కేసీఆర్ కూడా మీకోసం వస్తారు: కేటీఆర్
అవసరమైతే విద్యార్థుల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారని కేటీఆర్ హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో విద్యార్థులు పడుతున్న ఆందోళనలను చూసి కేసీఆర్ తీవ్రంగా కలత చెందుతున్నారని తెలిపారు.
"పిల్లలే ఈ దేశ ముఖచిత్రాన్ని మారుస్తారు, వారే ఈ దేశాన్ని కాపాడుకుంటారు" అని కరోనా సమయాలోనే కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ పూర్తిగా
Comments
Loading comments...