వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ సతీశ్‌రెడ్డికి ఇటీవల సర్జరీ జరిగింది. ఈ నేపథ్యంలో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
ఈ సందర్భంగా సతీశ్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నేతలు ఉన్నారు.
Comments
Loading comments...

