వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వీర్నపల్లి మండలంలో కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో ఉచిత కళ్లద్దాల పంపిణీకి హాజరవుతారు.
అనంతరం రాజన్నపేటలో మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్ కుటుంబాన్ని, సిరిసిల్లలో హత్యకు గురైన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తెలిపారు.
Comments
Loading comments...

