వార్తలకు తిరిగి వెళ్లండి
మంచిర్యాలలో కేటీఆర్ పర్యటన

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని వాసవీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ రైతు సదస్సు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
పంటలను కాపాడుకునే క్రమంలో మృతిచెందిన నలుగురు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించి, భరోసాగా ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోనున్నారు.
Comments
Loading comments...