వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిసిల్లలో ఓ మహిళ మృతి చెందగా కేటీఆర్ కన్నకొడుకులా ఆమెను మోసి దహన సంస్కారాలు నిర్వహించారని ఓ మహిళ తెలిపారు. మహిళలకు కేటీఆర్ అండగా నిలిచారని ఆమె పేర్కొన్నారు.
మహిళలను కేటీఆర్ తల్లిలా చూసుకున్నారని ఆమె అన్నారు.
Comments
Loading comments...

