వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని ఓ నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
హామీ మేరకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ విమర్శించారు.
Comments
Loading comments...
