Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్న కేటీఆర్

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 24, 2026 7:10 PM హైదరాబాద్General
కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్న కేటీఆర్ - Udayam
తన పుట్టినరోజు సందర్భంగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాదాలకు నమస్కరించి కేటీఆర్ ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయక్షేత్రంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ, అభిమానులు, నాయకులు పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...