Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్యలపై కేటీఆర్‌ మండిపాటు

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Aug 03, 2026 12:54 PM హైదరాబాద్తెలంగాణ
విద్యార్థులు, ఇంజనీర్లను ‘క్రిమినల్ వేస్ట్’ అని సంబోధించడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజాధనంతో ప్రచారం చేసుకోవడమే అసలైన ‘క్రిమినల్ వేస్ట్’ అని కేటీఆర్‌ విమర్శించారు.

Comments

G
Loading comments...