Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గన్‌పార్క్‌కు కేటీఆర్.

Follow Udayam on Google
హరిక శర్మ Jul 02, 2026 1:45 PM హైదరాబాద్General
గన్‌పార్క్‌కు కేటీఆర్. - Udayam
తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్‌కు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ ముఖ్య నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లకుండా పోలీసులు భారీగా మోహరించి బీఆర్ఎస్ శ్రేణులను నిలిపివేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలపడానికి వారు సిద్ధమయ్యారు.

Comments

G
Loading comments...