వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం. భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు.
Comments
Loading comments...
