వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్‌లో అక్టోబర్ 11న గల్ఫ్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని మాజీమంత్రి కేటీఆర్‌ను జీటీఎఫ్ ప్రతినిధి బృందం కోరింది.
జీటీఎఫ్ ఫౌండర్ ఆకుల సురేందర్ నేతృత్వంలో కేటీఆర్‌ను కలిసిన నిర్వాహకులు, ప్రవాస తెలంగాణ ప్రజల సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ కోసం జరిగే ఈ వేడుకలకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
Comments
Loading comments...

