Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

OZRIT నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కెటిఆర్

Follow Udayam on Google
Vikas Jun 17, 2026 11:45 AM హైదరాబాద్General
OZRIT నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కెటిఆర్ - Udayam

Photo Gallery

OZRIT నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కెటిఆర్ - gallery image 1
OZRIT నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కెటిఆర్ - gallery image 2
హైదరాబాద్‌ వాసవి (శలోం) స్కై సిటీలో OZRIT నూతన కార్యాలయాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ భరత్ గుప్త, సీఓఓ వివేకానంద రెడ్డి పాల్గొని సంస్థ నిర్మాణం, విస్తరణ పట్లవివరించడం జరిగింది. ఈ వేడుకతో ఓజ్రిత్ తన కార్యకలాపాలను మరింత వేగవంతం చేయనుంది. టెక్ రంగంలో కొత్త ఆవిష్కరణలతో ముందుకు వెళ్ళడం లక్ష్యంగా ఈ కార్యాలయం సిద్ధమైంది.

Comments

G
Loading comments...