Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కోర్టుకు హాజరుకానున్న కేటీఆర్

Follow Udayam on Google
రూప దేవి Jul 31, 2026 10:17 AM హైదరాబాద్General
నేడు కోర్టుకు హాజరుకానున్న కేటీఆర్ - Udayam
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ నేడు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రేసు నిర్వహించారని ఏసీబీ ఆరోపించింది. దీంతో రూ.55 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని పేర్కొంది. ఈ కేసు ఛార్జ్‌షీట్‌లో కేటీఆర్‌ను ఏ1గా చేర్చినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...