Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఫైర్

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 03, 2026 6:31 AM హైదరాబాద్General
సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఫైర్ - Udayam
ఇంజినీరింగ్‌ విద్యార్థులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించి విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే తగిన సమయంలో యువత కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతుందని లేఖలో హెచ్చరించారు.

Comments

G
Loading comments...