వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఇద్దరు నిరుపేద విద్యార్థులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద వారికి ఆర్థిక సాయం అందించారు.
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించిన జీవన్, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న ఫర్జానాకు ఈ సాయం అందించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు తోడ్పాటుగా ఈ ఆర్థిక సహకారం అందించారు.
Comments
Loading comments...

