Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పెద్ది అంతిమయాత్రలో కేటీఆర్

Follow Udayam Digital on Google
స్వప్న రెడ్డి Jul 31, 2026 4:42 PM వరంగల్తెలంగాణ
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామానికి బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేరుకున్నారు. ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...