Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నర్సంపేటకు బయలుదేరిన కేటీఆర్

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 31, 2026 12:36 PM వరంగల్General
నర్సంపేటకు బయలుదేరిన కేటీఆర్   - Udayam
బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైదరాబాదు నుంచి నర్సంపేటకు బయలుదేరారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహానికి ఆయన నివాళులర్పించనున్నారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన గాఢ సానుభూతిని తెలియజేయనున్నారు.

Comments

G
Loading comments...