వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. వరంగల్ లేదా అశోక్ నగర్ చౌరస్తాలో చర్చకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు.
వేదిక, అంశం ఏదైనా తాము సిద్ధమని, గణాంకాలతో కాంగ్రెస్ తప్పులను నిరూపించకపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని కేటీఆర్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

