Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి పొంగులేటిపై కేటీఆర్ సవాల్

Follow Udayam on Google
Ravish Kumar May 28, 2026 6:13 PM హైదరాబాద్General
మంత్రి పొంగులేటిపై కేటీఆర్ సవాల్ - Udayam
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాకే ఓట్లు అడుగుతామన్న సవాల్‌పై మంత్రి పొంగులేటి కట్టుబడి ఉండాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. శపథాలు చేయడం కాదు.. 20 లక్షల గృహప్రవేశాలు చేసి చూపించాలని సవాల్ విసిరారు. తమది ఆత్మగౌరవ పార్టీ అని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కూల్చివేతలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...