Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ సవాల్: బీజేపీ నేతలకు దమ్ముందా?

విక్రాంత్ రెడ్డి Jul 24, 2026 2:00 PM హైదరాబాద్about 1 hour ago
రేప్ కేసుల్లో బీజేపీ నాయకుల కొడుకులకు వేగంగా బెయిల్‌లు వస్తున్నాయని, కానీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో సమాధానం ఎందుకు రావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. బాధిత విద్యార్థులు వేస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము బీజేపీ ఎంపీలకు ఉందా అని కేటీఆర్ నిలదీశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు.

Comments

G
Loading comments...