Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరీశ్‌రావుకు కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు

Follow Udayam on Google
Sanjay Gupta Jun 04, 2026 12:35 PM హైదరాబాద్General
హరీశ్‌రావుకు కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు - Udayam
భారాస శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం హరీశ్‌రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్.. ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు పరిపూర్ణ ఆరోగ్యంతో, సుదీర్ఘకాలం పాటు ప్రజాసేవలో కొనసాగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొని హరీశ్‌రావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

G
Loading comments...