వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ప్రజాసేవలో కేటీఆర్ నిరంతర విజయాలు సాధించాలని, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కృషి కొనసాగాలని సీఎం కోరుకున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుండి ప్రత్యేక శుభాకాంక్షల సందేశం విడుదలయ్యింది.
Comments
Loading comments...

