వార్తలకు తిరిగి వెళ్లండి
ఆస్ట్రేలియాలో ఉత్సాహంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఎన్‌ఆర్‌ఐల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా అనిల్ బైరెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...