వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్నపల్లి మండల కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కళ్లద్దాల పంపిణీ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కళ్లద్దాలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

