వార్తలకు తిరిగి వెళ్లండి
బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడమే కాకుండా కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే తన ఏకైక లక్ష్యమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు.
నిర్ణీత లక్ష్య సాధన కోసం తాను ప్రతిరోజూ ప్రజల్లోనే ఉంటానని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం మరియు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తానని KTR వెల్లడించారు.
Comments
Loading comments...

