Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మిపై కేటీఆర్‌ ఆరోపణ

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 6:29 AM హైదరాబాద్General
కల్యాణలక్ష్మిపై కేటీఆర్‌ ఆరోపణ - Udayam
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో భారాస ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...