Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కథలాపూర్‌లో జనవరి నాటికి సబ్‌స్టేషన్‌ పనులు పూర్తి చేయాలి

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:31 PM జగిత్యాలGeneral
కథలాపూర్‌లో జనవరి నాటికి సబ్‌స్టేషన్‌ పనులు పూర్తి చేయాలి - Udayam
కథలాపూర్‌లో నిర్మిస్తున్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం పనులను పరిశీలించి, విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా కూలీల సంఖ్య పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ అందించాలని కోరారు. అనంతరం కోరుట్లలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసి, విద్యుత్‌ సరఫరాను పరిశీలించారు.

Comments

G
Loading comments...