Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కథలాపూర్‌లో బీజేపీ నాయకుల నిరసన

Follow Udayam on Google
santhoshmarri Sep 01, 2026 4:15 PM జగిత్యాలGeneral
కథలాపూర్‌లో బీజేపీ నాయకుల నిరసన - Udayam
హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడిని నిరసిస్తూ కథలాపూర్‌లో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు కథలాపూర్ మండల అధ్యక్షుడు మల్యాల మారుతి కాంగ్రెస్‌ తీరును ఖండిస్తూ “కాంగ్రెస్‌ డౌన్‌ డౌన్‌.. ఖబడ్దార్‌” అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...