Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 9:48 AM జగిత్యాలGeneral
క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం - Udayam
జగిత్యాల కలెక్టరేట్‌లో గురువారం టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా ‘జోష్’ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ప్రారంభించారు. అందరి సమన్వయంతో జిల్లాను క్షయ రహితంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. క్షయ రహిత గ్రామాలుగా ఎంపికైన ఏడు గ్రామాలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. డీఎంహెచ్‌వో సుజాత మాట్లాడుతూ క్షయ బాధితులకు మెరుగైన చికిత్సతో పాటు పౌష్టికాహార కిట్లు అందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...