Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షుద్ర పూజలు కలకలం

Follow Udayam on Google
B. Rajesh Oct 01, 2026 10:07 AM విజయనగరంGeneral
క్షుద్ర పూజలు కలకలం - Udayam
బొబ్బిలి మున్సిపాలిటీలోని పాతబొబ్బిలి కూరాకులవీధిలో క్షుద్ర పూజలు చేశారనే అనుమానాలు కలకలం రేపాయి. రోడ్డు మధ్యలో ముగ్గు వేసి నిమ్మకాయ, కొబ్బరి బొండాం, కూరగాయలు, మద్యం సీసా, చీపురు పెట్టి పూజలు చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కావాలని చేశారా.. లేదా ఎవరో తమాషాగా చేశారా అని ప్రజలు చర్చించు కుంటున్నారు.

Comments

G
Loading comments...