Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు

Follow Udayam on Google
Madhu Sep 25, 2026 5:12 PM ములుగుGeneral
కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు - Udayam
పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...