Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలకు గుర్తింపు: జగ్గిరెడ్డి

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 5:10 PM కోనసీమGeneral
కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలకు గుర్తింపు: జగ్గిరెడ్డి - Udayam
గ్రామస్థాయి నుంచి వైసీపీని బలోపేతం చేయాలని కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తామని తెలిపారు. కొత్తపేట నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, వాస్తవ పరిస్థితులను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో పార్టీ పరిశీలకుడు పాటి శివకుమార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...