Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షత్రియ సమాజం ఆదర్శంగా నిలవాలి

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 10:52 PM నిజామాబాద్General
క్షత్రియ సమాజం ఆదర్శంగా నిలవాలి - Udayam
ఆర్మూర్ క్షత్రియ సమాజంలో వరకట్నం లేని సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, వివాహాల్లో ఆడంబరాలు తగ్గించాలని రాష్ట్ర అధ్యక్షుడు డా. విశ్వనాథ్ రవీందర్ సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన క్షత్రియ సమాజం వివాహ సంస్కరణల సదస్సులో ఆయన మాట్లాడుతూ యువతకు సకాలంలో వివాహాలు జరిపించి, విద్య, ఉపాధి అవకాశాల ద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...