Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయాలి: సుధీర్

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 8:20 AM నంద్యాలGeneral
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయాలి: సుధీర్ - Udayam
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వైసీపీ నందికొట్కూరు ఇన్‌ఛార్జ్ డా. సుధీర్ పార్టీ శ్రేణులకు సూచించారు. గురువారం కొత్తపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టకాలంలో అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పార్టీ శ్రేణులకు వివరించాలని అన్నారు.

Comments

G
Loading comments...