వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి మండలం బాగువలసలో జరుగుతున్న గ్రౌండ్ ట్రూతింగ్, ఈ-కేవైసీ పనులను జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం పరిశీలించారు.
వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా ధృవీకరించి, గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొండపాలెం-3 గ్రామ సచివాలయాన్ని ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ ఆధారంగా తనిఖీ చేశారు.
Comments
Loading comments...

