వార్తలకు తిరిగి వెళ్లండి

కస్బె కట్కూరు గ్రామంలో పలు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోందని స్థానికులు చెబుతున్నారు.
మురుగు నీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామ పంచాయితీ అధికారులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి చెత్తను తొలగించి మురుగు సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

