Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కసాపురం ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా విశేష పూజలు

Follow Udayam on Google
Mohammad Aug 15, 2026 2:02 PM అనంతపురంGeneral
కసాపురం ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా విశేష పూజలు - Udayam
గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం శ్రావణమాసం సందర్భంగా స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి సింధూరం ఆకు పూజ నిర్వహించారు. వచ్చిన భక్తాదాలకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదలను అందజేశారు. ఈ ఉత్సవాలు నెలరోజుల పాటు జరుగుతాయని ఆలయ ఈఓ విజయరాజు తెలిపారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది.

Comments

G
Loading comments...