వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు, వ్యవసాయ కూలీలు, పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె. రాజు అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వరుసగా వర్షపాతం లోటు నమోదవుతున్నప్పటికీ, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Loading comments...

