వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినోతో రాష్ట్రంలోని చాలా మండలాల్లో కరవు పరిస్థితులు ఏర్పడగా, OCT 1న ఆ మండలాలను ప్రకటించనున్నారు. దీంతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీ అందిస్తుంది.
పంట రుణాల వసూళ్లను బ్యాంకులు తాత్కాలికంగా నిలిపేస్తాయి. వాటిని రీషెడ్యూల్ చేసి తిరిగి చెల్లించడానికి అదనపు సమయం ఇస్తాయి. గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది.
Comments
Loading comments...

